మన న్యూస్, నెల్లూరు, రూరల్ ,మే 1:- నెల్లూరు రూరల్ లో 23వ డివిజన్ వికలాంగుల కాలనీ లో ఇంటింటికి వెళ్లి అవ్వ తాతలకు పెన్షన్ లను పంపిణీ చేసిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
రాష్ట్రం అంతా ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ లబ్ధిదారులందరికీ పెన్షన్ అందజేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కి మరియు డిప్యూటీ సీఎం కి, రాష్ట్ర మంత్రివర్యులు, యువ నాయకులు నారా లోకేష్ కి రూరల్ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.పై కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దుద్దుగుంట శ్రీనివాసలు రెడ్డి, టిడిపి నాయకులు మేకల మధు, పుల్లారెడ్డి, పామూరు సుధాకర్ రెడ్డి, నన్నం శ్రీనివాసులు, భూలక్ష్మి, చల్ల సుబ్బన్న, మస్తాన్ రెడ్డి, చిన్న మల్లికార్జున్, బాపూజీ, మల్లికార్జున్ రెడ్డి,మురళీ , కేశవులు, శివ తదితరులు పాల్గొన్నారు.