మనన్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా:
ఎర్రవల్లి మండలం రాజశ్రీ గార్లపాడు గ్రామంలో.. మైనారిటీ షాదిఖానా భవన నిర్మాణ పనులకు బిల్లులు చేయడానికి ఓ వ్యక్తి నుంచి 50,000 రూపాయల లంచం తీసుకుంటూ.. ఎర్రవల్లి చౌరస్తాలో రెడ్ హ్యాండెడ్ గా అధికారులకు పట్టుబడిన ఇటీక్యాల మండల పంచాయితీ రాజ్ ఏఈ పాండురంగారావు