Mana News , వెదురుకుప్పం :- వెదురుకుప్పం మండల డిప్యూటీ తహసిల్దార్ కోమల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘకాలం వెదురుకుప్పం మండలంలో డిప్యూటీ తాహసిల్దారిగా పనిచేస్తూ ఈరోజు పదవి విరమణ చేస్తున్న సందర్భంగా కోమల గారిని టిడిపి మండల అధ్యక్షులు లోకనాథ్ రెడ్డి, వెదురుకుప్పం క్లస్టర్ ఇంచార్జి,టిడిపి మాజీ మండల అధ్యక్షులు మోహన్ మురళి,వెదురుకుప్పం జడ్పీ హైస్కూల్ కమిటీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి,మండల క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు మహేష్ దేవరగుడిపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, వర్మ, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు