మన న్యూస్, నిజాంసాగర్, మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ శివారులో గల బొగ్గు గుడిసె చౌరస్తాలో ఐమాక్స్ లైట్లు వెలగడం లేదని మన న్యూస్ దినపత్రికలో కథనం ప్రచురించడం జరిగింది.కథనానికి గ్రామపంచాయతీ అధికారులు స్పందించి ఐమాక్స్ లైట్లు మరమ్మతులు చేసి బిగించారు. చౌరస్తాలో వెలుగులు నింపిన మన దినపత్రికకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.