మన న్యూస్ సింగరాయకొండ:-
బుధవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాలలో గీతం(జోన్స్) విద్యార్థులు మండల స్థాయి ర్యాంకుతో మరోసారి సత్తా చాటారు
1)కె అమృత వర్షిని 591/600
2) ఎస్.కె రిహానా 584/600
3) డి శివ సాహితి. 583/600
విద్యార్థులు మొదటి మూడు స్థానాల్లో మార్కులు సాధించిన విద్యార్థులు అభినందించిన గీతం విద్యాసంస్థ చైర్మన్ జి లక్ష్మణరావు పరీక్షకు హాజరైన విద్యార్థులు 60 మందికి గాను 550 పైగా మార్పులు సాధించిన మా విద్యార్థులు 16 మంది అలాగే 500 మార్కులకు పైగా వచ్చిన మా విద్యార్థులు 38 మంది అలాగే 100% ఉత్తీర్ణత సాధించారని ఇటీవల జరిగిన బిట్స్ బిలానీ కామిటేషన్స్ లో విజయం సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ తో పాటు చెక్కు లను పంపిణీ చేశారు