Mana News :- కాకినాడ జిల్లా, గొల్లప్రోలు మండలం, దుర్గాడ గ్రామంలో.. గ్రామ దేవత శ్రీ వేగులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి… ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు దత్తు సోదరులు మహాగణపతి పూజ, పుణ్యాహవాచన,మండపారధన, కలశస్థాపన.,.. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం, లలితా సహస్రనామాలు తో కుంకుమార్చన… విశేష అలంకరణ చేసి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు.ఆలయ సేవా సభ్యులు, భక్త బృందం అమ్మవారి యొక్క
కుండ గరగ,పూల గరగలుతో జాతర ప్రారంభము చేశారు.