వెదురుకుప్పం మన న్యూస్ :- పచ్చికాపల్లం హైస్కూల్ ప్లస్ ప్రిన్సిపాల్ మరియు ప్రధాన ఉపాధ్యాయులు పోతుగంటి సిద్దయ్య రిటైర్మెంట్ కార్యక్రమంలో సిద్దయ్య గారిని సత్కరిస్తున్న వెదురుకుప్పం క్లస్టర్ ఇంచార్జ్, టిడిపి మాజీ మండల అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ మోహన్ మురళి, మాజీ సర్పంచ్ రాజారెడ్డి, పచ్చికాపల్లం హైస్కూల్ చైర్మన్ చంగలరాయులు, టిడిపి మండల ఎస్సీ అధ్యక్షులు వరప్రసాద్,చెంచుగుడి బూత్ కన్వీనర్ చిరంజీవినాయుడు, తిరుమలయ్యపల్లి బూత్ కన్వీనర్ శంకరయ్య,విక్రమ్ రెడ్డి, మారేపల్లి సర్పంచ్ అన్బు రాశి అశోక్ తదితరులు పాల్గొన్నారు.