Mana News :- వెదురుకుప్పం మన న్యూస్: మండలంలోని ఎస్సై వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో చవటగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల లో శనివారం విద్యార్థి విద్యార్థినులకు బాల్య వివాహాలు, పోస్కో కేసులు, సైబర్ క్రైమ్స్ , మైనర్ డ్రైవింగ్ వాటి వలన జరిగే నష్టాలు మరియు చట్టాలపై అవగాహన తెలియజేసిన వెదరుకుప్పం ఎస్సై వెంకటసుబ్బయ్య మరియు ఉమెన్ పోలీస్ వరలక్ష్మి, వెదురుకుప్పం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది లతో కలిసి విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి చట్టాలపై విద్యార్థులకు అవగాహన తెలియజేశారు.