Mana News :- వెదురుకుప్పం మన న్యూస్: నారా రామమూర్తి నాయుడు గారు మాజీ శాసనసభ్యులు, చంద్రగిరి ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వెదురుకుప్పం మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన వెదురుకుప్పం టిడిపి క్లస్టర్ ఇన్చార్జి, జిల్లా టిడిపి మాజీ కార్యదర్శి పి.మోహన్ మురళి, రాష్ట్ర బిజేపి కౌన్సిల్ నెంబర్ హనుమంత రెడ్డి,టి.ఎన్.టి.యు.సి. ఉపాద్యక్షడు గంగయ్య, నియోజకవర్గ వాణ్యిజ్య విభాగ ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, యూనిట్ ఇంచార్జ్ శ్రీరాములు రెడ్డి, మండల క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు మహేష్, నాయకులు గుణశేఖర్ రెడ్డి,వెంకటేష్, హేమంత్ రెడ్డి,మోహన్ రెడ్డి, వర్మ రామచంద్రయ్య దయానందం వెంకటరెడ్డి,జయచంద్ర రెడ్డి, తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు.