మనన్యూస్,నెల్లూరు:నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదిన సందర్భంగా భారీ కేక్ కట్ చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిన తన అపార అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు కి ఆ భగవంతుడి ఆశీస్సులు మరియు ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.తన పరిపాలన దక్షతతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మరియు రైతుల జీవనాడి పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.
పై కార్యక్రమంలో క్లస్టర్ ఇన్చార్జిలు, కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.