మనన్యూస్,నర్వ:పశువైద్యా అధికారి డా'గడ్డం శరత్ చంద్ర నాయుడు ఆధ్వర్యంలో నర్వ మండలం లంకాలలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేశారు. టీకాలు వేయించక పోతే పశువులకు నోటిలో గిట్టల మధ్య పుండ్లు నోటిలో జోళ్ళు కారటం జ్వరం వచ్చి చనిపోయే అవకాశం ఉంటుందినికావున రైతులు గాలి కుంటి వ్యాధి టీకాలు తప్పకుండా పశువులకు వేయించుకోవాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో పశు శాఖ సిబ్బంది శ్రీలత అలేఖ్య నర్సింలు బాలకృష్ణ తదితరులు ఈ పాల్గొన్నారు.