మనన్యూస్:తమిళనాడు రాష్ట్రం నాగపట్నం లో జరిగే ఆల్ ఇండియా కిసాన్ సభ నేషనల్ కాన్ఫరెన్స్ లో దేశంలోనీ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు-కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై రైతుల సంక్షేమం కోసం భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణపై చర్చించేందుకు తెలంగాణ రైతు సంఘం నేతల ఆహ్వానం మేరకు నారాయణపేట జిల్లా,నర్వ మండల పరిధిలోని రాంపూర్ గ్రామానికి చెందిన విద్యార్థినేత బీసమొల్ల నాగరాజు తెలంగాణ రైతు సంఘం నేతలతో కలిసి వెళ్లినట్లు తెలిపారు.