Logo
ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || నవంబర్ 16, 2024, 2:39 pm

మణుగూరు ఏజెన్సీ పరిధిలో ప్రైవేట్ పాఠశాలల డ్రైవర్లకు, క్లీనర్లకు చట్ట బద్ద హక్కులు అమలు చేయాలి మండల విద్యాధికారిణి స్వర్ణ జ్యోతి, కార్మిక శాఖ అధికారి బి నాగరాజు లకు వినతి పత్రాలు అందజేసిన సామాజిక సేవకులు