మనన్యూస్,నర్వ:మక్తల్ నియోజకవర్గం నర్వ మండలంలోని లక్కర్ దొడ్డి గ్రామంలోతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా మంగళవారం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మండల ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ బీసం చెన్నయ్య సాగర్ గ్రామపంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్ లక్కడిదొడ్డి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పెద్ద మల్లేష్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి నిరుపేద కుటుంబం మూడు పూటలు, సన్న బియ్యం తినాలని ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ నిర్ణయం, అని అన్నారు.ఉపాధ్యక్షులు శరణప్ప,మండల ప్రధాన కార్యదర్శి నాగన్నగారి వివేకవర్ధన్ రెడ్డి, జిల్లా నాయకులు డి కృష్ణారెడ్డి గారు, నర్వ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు P. అశోక్ గౌడ్ , యువజన కాంగ్రెస్ ,నాయకులు బోయపాటి నరసింహ నాగిరెడ్డిపల్లి నరేష్,తిరుపతయ్య, తిరుపతి, లబ్ధిదారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది.