వెదురుకుప్పం, మన న్యూస్ :- వెదురుకుప్పం మండలంలో మాంబేడు పంచాయితీ వెంకటరెడ్డి కండిగ గ్రామానికి చెందిన రైతు ఏం శేఖర్ రెడ్డి కుమార్తె కామసాని మాన్యశ్రీ తిరుపతి లోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం బైపిసి పూర్తి చేసింది ఇటీవల శనివారం విడుదలైన ఫలితాలలో 969 మార్కులు సాధించిన విద్యార్థి ని గ్రామస్తులు అభినందించారు. విద్యార్థి విజయం పట్ల కుటుంబ సభ్యులు బంధువులు గ్రామస్తులు విద్యార్థిని అభినందించారు