Logo
ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || Aprilil 13, 2025, 5:03 pm

వైకాపా హయాంలోనే తిరుపతి తిరుమల దేవస్థానాల ప్రతిష్ట పూర్తిగా దిగజార్చారు…తితిదే మాజీ ఛైర్మెన్ కరుణాకర్ రెడ్డి అసత్య వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ గూడూరు శాసనసభ్యులు పాశిం సునీల్ కుమార్