మన న్యూస్ : బడంగ్పేట్ లోని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ కార్యాలయంలో 57వ జాతియ గ్రంథాలయ వారోత్సవాలు గురువారం నాడు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ వారోత్సవాలకి ముక్య అతిథి గా బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహా రెడ్డ, గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, కార్పొరేటర్ సుదర్శన్ రెడ్డి, మహేశ్వరం నియోజక వర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేంద్ర రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జెల్ల రమేష్ గౌడ్, డిండు శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.