చైతన్య పురి. మన న్యూస్ జిహెచ్ఎంసి ఎల్బీనగర్ జోన్ లోని ఎల్బీనగర్ సర్కిల్ నెంబర్ 4 ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్ 2024-25 ఆర్థిక సంవత్సరము టార్గెట్ ని మించి 104 శాతం ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్ చేసినందుకు గాను జిహెచ్ఎంసి కమిషనర్ ఇలంబర్తి ఎల్బీనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సేవా ఇస్లావత్, ఇంచార్జి ఏఎంసి సకినా ఫాతిమా ను జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ తో కలిసి సత్కరించారు.