గద్వాల జిల్లా(మనన్యూస్ ప్రతినిధి) నవబంర్ 15 జోగులాంబగద్వాల జిల్లా గద్వాల పట్టణంలో పిల్లిగుండ్ల ముడుపుల ఆంజనేయస్వామి పేరు చెప్పి అన్నదాన కార్యక్రమం చేస్తామని అని పెబ్బేరు నివాసి రామస్వామి అనే వ్యక్తి చందాలు వసూలు చేస్తున్నారు ఆ వ్యక్తి పిల్లిగుండ్ల ఆంజనేయస్వామి ప్రధానో అర్చకులకు దొరికిపోయాడు. ఆ వ్యక్తులను పోలీసులకు పట్టించాడు