ఐరాల (తిరుపతి ) , నవంబర్ 15 :మన న్యూస్
జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు, పిఏసి సభ్యులు డా|| పసుపులేటి హరిప్రసాద్ ని ఈ రోజు తిరుపతి లో మర్యాద పూర్వకంగా కలిసిన పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండల అధ్యక్షులు కక్కే పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి తిరుమల వాసు రాయల్, ఐరాల కిషోర్, తమ్మిశెట్టి బాలాజీ, హేమంత్, గోపి, మండల జనసైనికులు కలిశారు.