మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నిజాంసాగర్,మహమ్మద్ నగర్ మండలాల్లోని గ్రామాలల్లో సుల్తాన్ నగర్,హసన్ పల్లి, గిర్ని తండాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, నిజాంసాగర్ మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్,మొహమ్మద్ నగర్ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డిలు కలసి కాంటాక్ట్ పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి వరి ధాన్యం కొలుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు కేంద్రాలలోని ధాన్యాన్ని విక్రయించాలని రైతులకు సూచించారు. దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నవ్య,
ఏఈఓ ఐకెపి ఎపిఎం రామ్ నారాయణ గౌడ్ ,నాయకులు సవైసింగ్,ప్రజా పండరీ,బ్రహ్మం, కుర్మా సాయిలు,జమాలుద్దీన్, హుస్సేన్,లక్ష్మీకాంత్ రెడ్డి, ఆగమయ్య,కుర్మా వెంకట్ రాములు,నిఖిల్,హరిన్. తదితరులు ఉన్నారు.