మనన్యూస్,ఎల్ బి నగర్:హైదరాబాదులో అనేక ప్రాంతాలలో షూటింగ్ పూర్తి చేసుకొని త్వరలో ప్రజలముందుకి సార్ జాంబీ సినిమా రానున్నట్లు హీరో గూడుగుంట్ల మహేష్ ఆదివారం తెలిపారు. ఈ సినిమాకి రచనా దర్శకత్వం ఎన్ ఎన్ రాజు,ప్రొడ్యూసర్స్ ఎం నాగేశ్వరరావు, ఎన్
ఎన్ రాజు, డి.ఓ.పి ఎం. ఎన్ రావు, మ్యూజిక్ డైరెక్టర్ జి. డేవిడ్, ఎడిటర్ డి.నరేష్, లిరిక్స్ అనిశెట్టి
సాంబ, పీఆర్వో అప్పాజీ. ధీరజ్, ఎస్.ఎఫ్.ఎక్స్-
వి.ఎఫ్.ఎక్స్ వంశీ. కందాల, 5.1 మిక్సింగ్ శ్రీనివాసరావు. కె, లైన్ ప్రొడ్యూసర్ రోహన్, ఎగ్జిక్యూటివ్
ప్రొడ్యూసర్ దేవాన్స్, పోస్ట్ ప్రొడక్షన్-విజన్ స్టూడియో ద్వారా నియమించినట్లు తెలిపారు.
అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని, ఈ సినిమాని ప్రజలు ఆదరించాలని
మనస్ఫూర్తిగా కోరారు.