మన న్యూస్ సాలూరు ఏప్రిల్6: పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యుల ప్రమాణ స్వీకారం లో ముఖ్య అతిథులుగా మంత్రి సంధ్యారాణి మరియు టిడిపి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఆర్పీ బంజ్ దేవ్, డాక్టర్ వాడాడ గణేశ్వరరావు పాల్గొన్నారు. సాలూరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షులుగా పట్నానా ఈశ్వరరావు, అధికార ప్రతినిధిగా సర్వసిద్ధి గంగరాజు ఆచారి, సంగం అధ్యక్షులు ముగడ ఈశ్వరరావు ఆచారి, ఉపాధ్యక్షులు బండి శాంతారావు ఆచారి, సెక్రెటరీ కెల్లా శ్రీనివాసరావు ఆచారి, జాయింట్ సెక్రెటరీ వల్లూరు చందర్రావు ఆచారి, కోశాధికారి దుప్పలపూడి నరసింహమూర్తి ఆచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ తనకు ముకేశ్ ఆచారి, వర్కింగ్ వైస్ ప్రెసిడెంట్ సార పింట ఈశ్వరరావు ఆచారి, ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం సాలూరు మక్కువ మెంటాడా మరియు పాచిపెంట మండల అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు సాలువాలు కప్పి సన్మానం చేశారు.