మనన్యూస్,గొల్లప్రోలు:మండలం,దుర్గాడ గ్రామంలో.ప్రసిద్ధిగాంచిన శివాలయంలో.
ఈ రోజున ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు, దత్తు సోదరులు.మహాగణపతి పూజ, మహన్యాస పారాయణ.గావించి.స్వామివారికి పంచామృతాలు, పళ్ళరసాలు,చెరకు రసము, సుగంధ జలాలతో విశేష అభిషేకం నిర్వహించి… వివిధ రకాల పుష్పాలతో అలంకరణ చేసి నీరాజన ,మంత్ర పుష్పములు సమర్పించారు… ఆలయ సేవా సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.