మనన్యూస్:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలు మేరకు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి ఆదేశాలతో కలిగిరి మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణారెడ్డి గారి సతీమణి మాజీ సర్పంచ్ బిజ్జం కుమారి గారికి తెలుగుదేశం పార్టీ యూత్ నాయకులు చల్లా వెంకీ 249 వ బూత్ ఇంచార్జ్, బిజ్జం కుమారి గారి యొక్క తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కార్డును వారికి అందజేయడం జరిగింది. అనంతరం మాజీ సర్పంచ్ అయిన బిజ్జం కుమారి గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేయించిన సభ్యత్వ కార్డులను తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తలుకు మరియు నాయకులుకు, సభ్యుత్వం కార్డులు లను అందించాలని ఆమె కోరెరు.