మనన్యూస్,నారాయణపేట జిల్లా:కేంద్రంలో కోటకొండ గ్రామానికి చెందిన మంగలి బాలప్ప కుమారుడు మంగలి భాస్కర్ JNTUH మొదటి సెమిస్టర్లు ఉత్తమ ప్రతిభ చాటాడు. 10 GPA గాను 9.1 సాధించి మెకానికల్ ఇంజనీరింగ్ లో నిలిచాడు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన భాస్కర్ కాలేజ్ బృందం పలు రాజకీయ ప్రముఖులు భాస్కర్ తో పాటుగా కుటుంబ సభ్యులను గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు.