మన న్యూస్,నిజాంసాగర్,నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామంలో చలివేంద్రాన్ని ఎంపీడీవో గంగాధర్ ప్రారంభించారు. వేసవికాలం దుష్ట గ్రామ ప్రజలతోపాటు రోడ్డుపై ప్రయాణించే ప్రయాణికులతో పాటు గ్రామ ప్రజల దాహాన్ని తీర్చే అందుకోసం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రజలు చలివేంద్రాన్ని సద్వినిగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రవి రాథోడ్,గ్రామస్థులు చాంద్ పాషా,జమాలుద్దీన్,షాదుల్,గ్రామస్థులు తదితరులున్నారు.