మనన్యూస్,మక్తల్:నర్వ మండల కేంద్రంలోని పాతర్ చేడ్ గ్రామంలో బోలుబండ కుటుంబ సౌజన్యంతో ఏర్పాటుచేసిన అంబలి కేంద్రాన్ని గురువారం నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రతి ఏటా అంబలి కేంద్రాన్ని నిర్వహిస్తామని బోలుబండ కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చెన్నై సాగర్, డిసిసి జనరల్ సెక్రెటరీ శ్రీనివాసరెడ్డి ఎస్సై కురుమయ్య తహసిల్దార్ మల్లారెడ్డి ఎంపీడీవో గ్రామస్తులు తదితరులు నాయకులు పాల్గొన్నారు.