ఈ వివాహానికి ముఖ్య అతిధులుగా ఫైర్ సూపర్వేజర్ వెంకటేశ్వర్లు హాజరైయ్యారు కర్నూల్ శ్రీనివాస్ ఫంక్షన్ హల్ లో జరిగిన ఫైర్ టెండర్ డ్రైవర్ శ్రీనివాసులు కుమార్తె అక్షర వెడ్స్ అశోక్ కుమార్ ల విహావానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన టిజివి ఫైర్ టీమ్వి వాహం సందర్బంగా నూతన వధూవరులకు ఫైర్ టీమ్ గిఫ్ట్ ప్రజన్ చేశారు ఈ కార్యక్రమం లో
భాస్కర్, వేణు, మద్దిలేటి, రామచంద్ర గౌడ్, విజయ్, రజాక్, మహేశ్వరుడు, గోపి, కాజబంధ నావజ్, మరియు తదితరులు పాల్గొన్నారు