మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు (దుర్గా శ్రీనివాస్):
ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో రాపా అప్పన్న మనవరాలు రాజేష్ కుమార్తె జన్మదిన వేడుకకు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అండ్ ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు ముదునూరి మురళీకృష్ణం రాజు ఈ కార్యక్రమంలో కోలా తాతబాబు ,జువ్వల దొరబాబు,ముచ్చర్ల దాసు,యాళ్ల ఏసు,పోకనాటి వెంకటేశ్వరరావు,దోమలంక బాబ్జి,జువ్వల శేఖర్, భాస్కర్, సామ్యూల్,శేఖర్, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు