మన న్యూస్ అనకాపల్లి జిల్లా (అపురూప్): అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గునుపూడి తన స్వగ్రామంలో ఈ రోజు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడయ్య పంపిణీ చేశారు రత్యేకంగా ఈ రోజు కొత్త జీవో ప్రకారం స్పౌజ్ కోటాలో ముగ్గురికి కొత్త పింఛన్లు వచ్చాయి వారి ఇంటికి వెళ్ళి పించ పంపిణీ చేశారు కార్య క్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు పోలుపర్తి సాయి,సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు కొత్తగా మంజూరు అయినా పింఛను దారులు 1).గవిరెడ్డి లక్ష్మి 2).పాలపర్తి సత్య వతి, 3).అనిమిరెడ్డి రమణమ్మ లకు కొత్త పింఛన్లు స్పోజ్ లో సాంక్షన్ అయినవి ఈ మొత్తం పింఛన్లు గ్రామ పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది కార్యక్రమంలో టీడీపీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు