మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు ( దుర్గా శ్రీనివాస్)
మండలం ఒమ్మంగి గ్రామంలో శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ తల్లి వారి జాతర సందర్భంగా నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ఆలయ కమిటీ వారికి 5000 రూపాయలు విరాళాలు అందజేశారు.ఎం.ఎం.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ & ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు ముదునూరి మురళీకృష్ణం రాజు ఈ కార్యక్రమంలో గంట గంగబాబు,గొల్లపల్లి రాజుబాబు,ముమ్మిడి వీరబాబు,మిత్తన వీరబాబు,దారా నూకరాజు,గంట లచ్చుబాబు,నార్లంక వెంకన్నబాబు, కొప్పన సురేష్ ,గోపు వెంకన్నబాబు,ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు