మనన్యూస్,నెల్లూరు:రాంజీ నగర్ ఆఫీసులో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో 5 వ డివిజన్ వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు భేటీ అయ్యారు . ఈ సందర్భంగా డివిజన్ లో విషయాలపై చంద్రశేఖర్ రెడ్డి తో చర్చించారు.
డివిజన్ లో పార్టీ బలోపేతం దిశగా కలిసికట్టుగా పనిచేయాలని పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వారికి సూచించారు.