దొరబాబు పలకరించిన మురళిరాజు
మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు (దుర్గా శ్రీనివాస్):-
ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో రాయుడు దొరబాబు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు వారిని పలకరించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్న
ఎం.ఎం.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అండ్ ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు ముదునూరి మురళీకృష్ణం రాజు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నానిపల్లి చంటి,కోలా తాతబాబు,జువ్వల దొరబాబు,పోకనాటి వెంకటేశ్వరరావు,దోమలంక బాబ్జి,ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.