మనన్యూస్,నెల్లూరు:తన తోటి పనిచేసిన కార్యకర్తలను కుటుంబ సభ్యుల వలే ఆదరించాలి. మనలో ఒకరు మనతో ఒకరు మన సాధక బాధలలో ఉపయోగపడే వారే మన లీడర్ అనే పొంగూరు రమాదేవి అన్నారు.
స్త్రీ సాధికారత అని పవన్ కళ్యాణ్ పలుమార్లు ఎందుకన్నారు ఈ రోజు మాకు అర్థమవుతుంది ఎన్నికల సమయంలో పనిచేసిన ముస్లిం కార్యకర్తలు గుర్తుపెట్టుకుని పిలిపించి కుటుంబ సభ్యుల వల్లే ఆదరిస్తున్న పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి అందరితో కుటుంబ సభ్యులు వలే కలిసిపోయి ముచ్చటించి రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం మహిళా కార్యకర్తలకు చీర మరియు రంజాన్ తోఫా అందజేసిన రమాదేవి ప్రజల సంక్షేమం కోసం వారి సేవ,శ్రమ అందరికీ ఆదర్శం.