మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజపల్లి గ్రామంలో చేపడుతున్న సిసి రోడ్డు పనులను డిప్యూటీ ఈఈ ప్రభాకర్ పరిశీలించారు. పనులను నాణ్యతతో చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, ఎంపీడీవో గంగాధర్, నాయకులు రాము రాథోడ్ తదితరులు ఉన్నారు.