మనన్యూస్,కావలి:ఎన్నికల సందర్భంగా ఏన్డీయే కుాటమి కౌలు రైతుల రక్షణ కోసం కౌలు చట్టం తేస్తామని హామి ఇచ్చారని ఇంత వరకు అచరణలోకి తీసుకురాలేదని నుాతన కౌలు చట్టం తీసుకురవాలని ఏపి కౌలు రైతు సంఘం పిలుపు మేరుకు బుదువారం బుడమగుంట సచివాలయం సిబ్బందికి వినతి పత్రం సమర్పించిన ఏపి రైతు సంఘం జిల్లా నాయకులు బలిజేపల్లి వేంకటేశ్వర్లు .రైతులు పండించిన పంటను కొనుగొలు కేంద్రల్లో అమ్ముకునే పరిస్థితి లేదని కౌలు రైతులకు నుాతన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పార్మర్ రిజస్టర్లో కుాడా కౌలు రైతులను నమెాద్ చేయటం లేదు పార్మర్ రిజిస్టర్ లోనమెాదయిన రైతులకు మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే వ్యవసాయ ఉద్వాన పిఏం కిసాన్ అన్నదాత సుఖిభవ పథకాలు బ్యాంక్ లు జారీ చేసే సున్నా వడ్డీ పంట రుణాలు వర్తస్తాయని చెప్పుతున్నారు అత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు దుర్తింపు కార్డులు లేకపోయిన పంచనామా రిపోర్డ్ అదరంగా భాధిత కుటుంబానికి రుా 10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించి అదుకోవాలి అన్నదాత సుఖిభవ పథకం క్రింద భుామి లేని ప్రతి కౌలు రైతులకు రుా 20 వేలు అందించాలి ప్రకృతి విపత్తుల సంబవించి పంటలు దెబ్బతిన్నప్పుడు ఇచ్చే భీమా పరిహారాలు ఇన్సుట్ సబ్సీడిలు కౌలు రైతులకు అందించాలి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామి అదికారఽలోకి వచ్చిన తర్వాత వాగ్దానం తక్షణమే అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమనికి ఏపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అద్యక్షులు దమ్ము దర్గాబాబు నారయణ స్వామి వేంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు