మనన్యూస్,శంఖవరం:కాకినాడ జిల్లా
ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామానికి చెందిన వైస్సార్సీపీ నాయకుడు దార నూకరాజు చేతికి ఆపరేషన్ చేయించుకున్న సందర్భంగా.ఎం.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు ముదునూరి మురళీకృష్ణం రాజు పరామర్శించి ఆరోగ్యం వివరాలు అడిగి తెలుసుకుని రూ.10,000 ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా కష్టంలో ఉన్న ప్రతి పేదవారికి అండగా ఉంటానని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో ముమ్మిడి వీరబాబు,మిత్తన వీరబాబు,గంట గంగబాబు, ఉలిశెట్టి బుజ్జి,రామిశెట్టి దొరబాబు, గంట సత్యనారాయణ,గంట లచ్చుబాబు,నార్లంక వెంకన్నబాబు,రామకుర్తి తమ్మరావు,తేలేటి శేఖర్,సుంకర రాంబాబు, నాగేశ్వరరావు, శివాజీ,కోలా తాతబాబు, దెందుకూరి హరిరాజు,పోకనాటి వెంకటేశ్వరరావు జువ్వల దొరబాబు,యాళ్ల ఏసు,కోలా సూరిబాబు, దోమలంక బాబ్జి,మర్రి సుబ్బారావు, అంబటి గణేష్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.