మన న్యూస్, వెదురుకుప్పం :- ఈరోజు వెదురుకుప్పం మండలం తహసిల్దార్ బాబు ని బిజెపి మండల అధ్యక్షుడు B.అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో కలసి దుశ్యాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చెంగారెడ్డి, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హనుమత్ రెడ్డి, ఉపాధ్యక్షులు సోమశేఖర్ రాజు,శంకర్ రెడ్డి, మోహన్ రెడ్డి, కార్యదర్శులు గోపి,సుబ్రమణ్యం రెడ్డి,మాజీ కిసాన్ సంగ్ అధ్యక్షులు గోవింద్ రెడ్డి, రాజేంద్ర రెడ్డి, మాజీ మండల కార్యదర్శి విజయ్ శేఖర్ రెడ్డి, మాజి మండల అధ్యక్షుడు విశ్వనాధ రెడ్డి,కిసాన్ మోర్చ అధ్యక్షులు నరసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.