మనన్యూస్,గూడూరు:శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానము తూర్పుకనుపూరు గ్రామం,చిల్లకూరు మండలం, తిరుపతి జిల్లా లో జరుగుతున్న జాతర మహోత్సవ సందర్భం గా గూడూరు శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. మార్చి 25, 26 తేదీలలో తిరుపతి జిల్లా స్థాయిలో కనుపూరు జాతర సందర్భంగా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామం నందు నిర్వహించనున్న ఓపెన్ టు ఆల్ పురుషుల వాలీబాల్ మరియు కబడ్డీ పోటీలలో పాల్గనే టీమ్స్ ఈ క్రింది ఫోన్ నంబర్స్ ను సంప్రదించండి.షేక్ సంధాని భాష (పిడి ) 9100713407 పిబి మహిపతి (పిడి ) 9966282070 పి శ్రీనివాసులు ( పిడి ) 7382400779 ఎస్ భాస్కర్( పిడి ) 9347038584 వై కృష్ణ( పిడి ) 8179158665
బహుమతులు వివరాలు :-
వాలీబాల్
1వ ప్రైజ్ :- 10,000/- & ట్రోఫీ
2 వ ప్రైజ్:- 7,000/- & ట్రోఫీ
3 వ ప్రైజ్ 5,000/- & ట్రోఫీ
కబాడీ
1 వ ప్రైజ్ :- 10,000/- & ట్రోఫీ
2 వ ప్రైజ్ :- 7,000/- & ట్రోఫీ
3 వ ప్రైజ్ :- 5,000/- & ట్రోఫీ మరియు బెస్ట్ ప్లేయర్స్ కి మెమంటో ఇవ్వబడును.మీ ఎంట్రీలను 23-05-25 ( ఆదివారం ) తేది లోపు ఇవ్వవలెను.గమనిక: ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదు.టోర్నమెంట్ టైమింగ్స్ తేది 25-03-25 & 26-03-25.ఉదయం 9-00 గంటల నుండి సాయంత్రం 5-00 గంటలకు వరకు జరుగును అనే పత్రిక ప్రకటనలో తెలిపారు.