మనన్యూస్,తిరుపతి:టిటిడి చైర్మన్, ఎమ్మెల్యే సమక్షంలో గంగమ్మ ఆలయం గర్భగుడిలో ఆలయ ఉద్యోగి మురళి పై వాగ్వాదం
జనసేన నాయకులు ఆలయ ఉద్యోగి పై ప్రవర్తించిన తీరుపై మండిపడుతున్న ఆలయ అధికారులు, ఉద్యోగులు