మనన్యూస్,ఎల్ బి నగర్:ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం నుండి బి.యన్ రెడ్డి నగర్ వెళ్లే దారిలో శ్రీ స్వర్ణ గిరి కాంచీపురం సిల్క్స్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం కుటుంబ సభ్యులు,బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ హీరోయిన్ హనీ రోజ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు యాజమాన్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ తమ షాపింగ్ మాల్ లో పట్టు సారీస్,డిజైనర్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్,చుడిదార్స్,గాగ్రాస్,వెస్ట్రన్ వేర్,ఇండో వెస్ట్రన్ వేర్, మెన్స్,కిడ్స్,ఎతనిక్ వేర్స్ లభిస్తాయన్నారు.ప్రారంభోత్సవం ఆఫర్‌గా ప్రతి 1000 రూపాయల కొనుగోలు పై వెండి,బంగారు నాణేలు ఉచితంగా అందిస్తున్నామన్నారు.ఈ అవకాశాన్ని స్థానిక ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు.