మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,బోగ్ బండర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు లోక్యానాయక్ అన్నారు. మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లోక్య నాయక్ విలేకరులతో మాట్లాడుతూ.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు పిట్లంలో ఈనెల 23న ఆదివారం బోగ్ బండార్ కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నట్లు లోక్య నాయక్ తెలిపారు.ఈ కార్యక్రమాన్నికి బంజారా సోదరులు భారీ సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు.